Category NATIONAL NEWS

ఆపరేషన్‌ స్వదేశ్‌!

ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్‌ స్వదేశ్‌’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.

చైనా మాంజా – అత్యంత ప్రమాదకరం !

ఇటీవల కాలంలో చైనా మాంజా (Chinese Manja) వల్ల జరుగుతున్న ప్రమాదాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పండుగలు, ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరేసే ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ ప్రమాదకర మాంజా వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. చైనా మాంజా అంటే ఏమిటి? చైనా మాంజా అనేది నైలాన్ దారానికి గాజు పొడి,…

పాక్‌కు 20 బిలియన్ల ప్యాకేజీపై పునరాలోచన

పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ, మే 23: పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.…

Military Official: నీటిని ఆపేస్తే.. మీ పీక నొక్కేస్తాం: పాక్‌ అధికారి

సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, మే 23: సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధరి మాట్లాడుతూ, ‘మా…