అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కి జాతీయా మానవ హుక్కుల కమిటీషన్ నోటీసు!
ది హిందూ దిన పత్రికలో “UNCOUNTED LIVES” అని కదనం జాతీయా స్థాయి లో మార్చ్ 28 2025 న ప్రచురితమైనది,దీని పై బాలు అక్కిస డైరెక్టర్ హ్యూమన్ రైట్స్ వాచ్ జాతీ య మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ వారికి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. దీనికి స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ…








