నారా వారి ఇంటి చుట్టూ వలయాకారంలో ఇంధ్రధనస్సు

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సాయంత్రం సమయంలో ఒక అరుదైన దృశ్యం అపురూప దృశ్యంగా చెప్పొచ్చు. గృహప్రవేశ సమయంలో ఆకాశంలో చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ వివిధ రంగులతో వలయాకారంలో ఇంద్రధనస్సు కనపడడం శుభసూచకం గా నారా వారు భావిస్తున్నా చిత్తూరు జిల్లా…