Category E PAPER

ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం

*ఏపిఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆదాయం..!**జనవరి 19న ఏపిఎస్ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం.**ఏపిఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం.**50.6 లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఏపిఎస్ఆర్టీసీ.*

పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ !

పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండరు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్, సమాచార శాఖ డిప్యూటీ…

ఆపరేషన్‌ స్వదేశ్‌!

ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్‌ స్వదేశ్‌’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.

కొత్త జిల్లాలకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు !

కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ☛ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఉమ్మడి జిల్లా మరియు విడిపోయిన జిల్లాల మధ్య పోస్టుల వారీగా విభజించడం జరుగుతుంది. ☛ ఇకపై ఉద్యోగ నియామకాలు పూర్తిగా…

ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం

ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్‌ స్వదేశ్‌’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.

పవర్ ఆఫ్ RTI మాసపత్రిక సంపాదకుల తరఫునఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌾

ప్రియమైన పాఠకులకు, RTI కార్యకర్తలకు,పవర్ ఆఫ్ RTI మాసపత్రిక సిబ్బందికి,మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ— సంక్రాంతి పండుగ మీ జీవితాల్లోకొత్త ఆశలు, కొత్త చైతన్యం,న్యాయం–పారదర్శకత–హక్కులపైమరింత అవగాహన తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. Power of RTIప్రజలకు సమాచార హక్కు చట్టం – 2005పైసరైన జ్ఞానం అందిస్తూ,ప్రశ్నించే ధైర్యాన్ని,న్యాయం కోరే శక్తినినిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా—🌾…

చైనా మాంజా – అత్యంత ప్రమాదకరం !

ఇటీవల కాలంలో చైనా మాంజా (Chinese Manja) వల్ల జరుగుతున్న ప్రమాదాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పండుగలు, ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరేసే ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ ప్రమాదకర మాంజా వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. చైనా మాంజా అంటే ఏమిటి? చైనా మాంజా అనేది నైలాన్ దారానికి గాజు పొడి,…