పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ !

పవర్ ఆఫ్ ఆర్టీఐ మాస పత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండరు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్, ఎడిటర్ మరియు పబ్లిషర్ పట్నాల సాయికుమార్,గుంటూరు బ్యూరో ఫణింద్రకుమార్, గుంటూరు వెస్ట్ కరస్పాడెంట్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *