▪రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్.
▪సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదన్న హైకోర్టు.
▪ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని సూచన.
▪ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు వద్దు.
▪రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా..?లేదా.? మెజిస్ట్రేట్‌లు కచ్చితంగా సర్క్యులర్ అమలు చేయాలని ఆదేశం.
