సింహాచలంలో షెడ్డు కూలడంతో భక్తులు ఆందోళన

సింహాచలం PRTI/SR24 న్యూస్ : జులై 9,10 తేదీలో విశాఖ జిల్లా సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షణ సంబంధించి భక్తులకు కొండ దిగున తొలి పావంచ వద్ద షెల్టర్ కోసం ఏర్పాటుచేసిన షెడ్ నిర్మాణం జరుగుతుండగా శనివారం కూలిపోవడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు ఎవరు సమీపంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది దీనిపై ఈవో స్పందిస్తూ ఈ షెడ్ ని తొలగిస్తామని తెలియజేశారు చందనోత్సవంలో గోడకూలిన సంఘటన మరువక ముందే మరల గిరిప్రదక్షిణ ఏర్పాట్లలో షెడ్డు కూలడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *